Breaking News

Recent Posts

తెలంగాణ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న హోంగార్డ్స తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ” ప్రజా ప్రతినిధులకు గౌరవ ఉన్నతస్థాయి పోలీస్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ కు ఇచ్చిన మాట (హామీ) ని నిలబెట్టుకోని తీపి కబురు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా హోంగార్డ్స్. గౌరవ అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నటువంటి ప్రధాన …

Read More »